వినాయక చవితి పందిళ్ళు ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి- ఎస్సై శివప్రసాద్
అలమూరు ముచ్చట్లు:
ఈనెల 31వ తేదీ నుండి జరుగనున్న వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలమూరు మండలంలో గల 18 గ్రామాలుతో పాటు వాటి శివారు గ్రామాల్లో వినాయక పందిళ్ళు, మండపాలు ఏర్పాటు చేసుకునే ఉత్సవ నిర్వాహకులు తప్పని సరిగా ముందస్తు…