విద్యార్థులు జీవితంలో క్రమశిక్షణ అంకితభావం పట్టుదల ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి
మదనపల్లె ముచ్చట్లు:
తల్లితండ్రుల కష్టాలు తెలుసుకొని నిరంతరం శ్రమిస్తే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మదనపల్లి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ .కే.రవిమనోహరాచారి తెలియజేశారు జీవితంలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు వాటిని ధైర్యంగా…