పుంగనూరులో అక్రమ మధ్యంతో సహా వ్యక్తి అరెస్ట్
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణానికి చెందిన ఎన్ఎస్.పేటలో గల సయ్యద్బాషా అనే వ్యక్తిని అరెస్ట్ చేసి 288 టెట్రాప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఈబి సీఐ సీతారామిరెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలోని గంగమ్మగుడి వీధిలో అబ్రార్,…