మందుబాబుల ఘర్షణలో వ్యక్తికి గాయాలు
ఒంగోలు ,ముచ్చట్లు:
మందుబాబుల మధ్య చోటుచేసుకున్న వివాదంలో ఒకరికి గాయాలయ్యాయి. మార్కాపురం పట్ట ణంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని ఎన్ఎస్ నగర్కు చెందిన ఉప్పలపాటి నాగరాజు, సుంకేసులకు…