రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్
న్యూఢిల్లీ ముచ్చట్లు:
నేరపూరిత పరువునష్టం కేసులో దోషిగా తేలడంతో.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీలోక్‌సభ సభ్యత్వం రద్దు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రజాప్రతినిధుల చట్టంలోని…