బిల్కిస్ కేసులో సుప్రీంకోర్టులో పిటిషన్..
-విచారణకు స్వీకరించిన ధర్మాసనం..
న్యూఢిల్లీ ముచ్చట్లు:
బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులకు క్షమాభిక్ష పెడుతూ జైలు నుంచి విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. సీపీఎం…