వీఆర్ఏలకు సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ తల్లికి వినతిపత్రం
వేములవాడ ముచ్చట్లు:
స్థానిక తెలంగాణ చౌక్ లోని వీఆర్ఏల సమ్మె 26వ రోజుకు చేరిందివీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించి అనంతరం స్థానిక తెలంగాణ చౌకు వద్ద తెలంగాణ తల్లికి వినతి పత్రాన్ని సమర్పించారుఈ…