దాతృత్వం చాటుకున్న మాజీ మంత్రి పల్లె
చిన్నారి స్రవంతికి అన్ని విధాలా అండగా ఉంటానని హామీ
- వెంటనే కార్యచరణలోకి హామీ
నల్లమాడ ముచ్చట్లు:
శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండల కేంద్రంలో వారం రోజులు క్రితం మరణించిన తన తల్లి, ప్రమాదంలో గాయపడి మంచాన పడ్డ తండ్రి…