శారీరక ఆరోగ్యంతోనే మానసిక ఆరోగ్యం- టిటిడి ఉద్యోగుల ఆటలపోటీల ప్రారంభోత్సవంలో ఈవో ఎవి.ధర్మారెడ్డి
తిరుపతి ముచ్చట్లు:
ఉద్యోగులు ఆటలపోటీలు జరిగే సమయంలోనే కాకుండా ప్రతిరోజూ యోగా, ధ్యానం, ఆటలు, వ్యాయామం చేయడం ద్వారా శారీరక ఆరోగ్యవంతులుగా ఉంటారని, తద్వారా మానసిక ఆరోగ్యం కూడా లభిస్తుందని టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి చెప్పారు.…