జూన్ 15వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో భక్తులకు అందుబాటులో అంగప్రదక్షణ టోకెన్లు
-వేచి ఉండాల్సిన పనిలేదు - టీటీడీ
తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీవారి అంగప్రదక్షణ టోకెన్లను జూన్ 15వ తేదీ నుండి కరెంటు బుకింగ్ స్థానంలో ఆన్‌లైన్‌లో భక్తులకు అందుబాటులో ఉంచనున్నారు. ఈ టికెట్లు పొందేందుకు ఎక్కువ…