మరిన్ని కొత్త పధకాలతో జగన్
విజయవాడ ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పీడ్ పెంచారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉన్నప్పటికీ ఇటు ప్రభుత్వ పరంగా, అటు పార్టీ పరంగా ప్రజల్లోకి వెళ్లేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికలకు ముందు కొత్త పథకాలను…