పిల్లి సాంబశివరావు పొలిటికల్ ఎంట్రీ
వరంగల్ ముచ్చట్లు:
తెలగాణ రాష్ట్ర తొలి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ అధికారిగా పనిచేసిన పిల్లి సాంబశివరావు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా..? రాజకీయ అవకాశం వస్తే ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి ఆయన పోటీకి ఆసక్తి…