యశ్వంత్ సిన్హాకు గులాబీ మద్దతు
న్యూఢిల్లీ ముచ్చట్లు:
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ ఐటీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి వెంట…