వరంగల్ లో గుంటల లెక్కన రిజిస్ట్రేషన్లు..!?
వరంగల్ ముచ్చట్లు:
పొలం భూములను మ్యాపులపై లే అవుట్ ప్లాట్లుగా చూపుతూ భూ కొనుగోలుదారులకు మస్కా కొడుతున్నారు. గజాల లెక్కన ప్లాట్లు చూపుతూ గుంటల లెక్కన రిజిస్ట్రేషన్లు చేస్తున్న రియల్ దగా ఇది.ఇదెక్కడో ఊరులో కాదు.. హన్మకొండ…