దేవాలయాల్లో ప్లాస్టిక్ బ్యాన్
విజయవాడ ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాల్లో ఇక నుంచి ప్లాస్టిక్ వస్తువులకు స్వస్తి పలకాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లతో పాటు ప్లాస్టిక్ కవర్లలో పూజా సామగ్రిని ఆలయాల్లోకి ఇకపై అనుమతించబోమని…