విద్యార్దుల జీవితాలతో ఆటలాడుతున్నారు-మంత్రి తలసాని
హైదరాబాద్ ముచ్చట్లు:
ప్రశ్నాపత్రాలను లీక్ చేసి విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని గాంధీ నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.…