3 స్థానాల్లో మూడో ప్లేసేనా
విజయవాడ ముచ్చట్లు:
టీడీపీ మూడో స్థానం…అదేంటి ఏపీలో బలంగా ఉన్న టీడీపీ..మూడో స్థానంలో ఉండటం ఏంటి? వైసీపీకి గట్టి పోటీ ఇస్తూ…నెక్స్ట్ అధికారం దక్కించుకోవాలని అనుకుంటున్న టీడీపీ మూడో స్థానంలో ఉన్న నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. గత…