డాబాపై ఎక్కిన దున్నపోతు..
-క్రేన్ సహాయంతో కిందికి దించిన విడిసి బృందం
నిర్మల్ ముచ్చట్లు:
నిర్మల్ రూరల్ మండలం వెంగ్వాపేట్ గ్రామంలో దున్నపోతు ఓ ఇంటి దాబా పైకి ఎక్కి హల్చల్ చేసింది... వెంగ్వాపేట్ గ్రామానికి చెందిన దున్నపోతు ఆడెపు శేఖర్ అనే రైతు ఇంటిపైకి…