లక్ష్మీపార్వతితో ప్లస్సా, మైనస్సా..
విజయవాడ ముచ్చట్లు:
సమైక్య ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సతీమణి నందమూరి లక్ష్మీపార్వతికి రాజకీయాలు, సాహిత్యం రెండూ ప్రత్యేకాంశాలు. సాహిత్యసభలు, సమావేశాల్లో ఆమె రాజకీయాల గురించి ప్రస్తావించారు. రాజకీయ…