షింజో అబేపై జరిగిన కాల్పుల ఘటనను ఖండించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ ముచ్చట్లు:
జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై జరిగిన కాల్పుల ఘటనను ప్రధాని మోదీ ఖండించారు. ప్రియ మిత్రుడు షింజో అబేపై అటాక్ జరగడం తీవ్ర బాధను కలిగించిందని మోదీ తన ట్విట్టర్‌లో తెలిపారు. షింజో అబేతో పాటు ఆయన…