మళ్లీ పోలవరం పంచాయితీ
విజయవాడ ముచ్చట్లు:
ప్రస్తుతం వచ్చిన వరదలతో ఈ అంశం రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ వేడిని పెంచుతోంది. తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు.రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పోలవరంపై మళ్లీ…