పోలవరం…రైల్వే జోన్…రెండూ అడగొద్దు
న్యూ డిల్లీ ముచ్చట్లు:
;ఏపీకి పోలవరం ఒక వరం. అభివృద్ధికి సంకేతం. అలాంటి పోలవరం ప్రాజెక్ట్ ఎపుడు పూర్తి అవుతుందో ఎవరూ చెప్పలేని స్థితి. తాజాగా పార్లమెంట్ లో కేంద్రం చేసిన ప్రకటనను బట్టి చూస్తే 2024 లో అయినా పూర్తి అవుతుందా అన్న సందేహాలు…