రూ.3.14 కోట్ల విలువైన మద్యాన్ని పోలీసులు ధ్వంసం
రోడ్డు రోలర్లతో తొక్కించిన 74,547 మద్యం బాటిళ్ళు
నెల్లూరు ముచ్చట్లు:
వివిధ ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్న రూ.3.14 కోట్ల విలువైన మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. 74,547 మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్లతో తొక్కించారు. గత మూడేండ్లుగా…