రౌడీ సీటర్ల కౌన్సిలింగ్ లో విఫలం అయిన పోలీసులు
నంద్యాల ముచ్చట్లు:
నంద్యాల జిల్లా కేంద్రంలో కానిస్టేబుల్ ను నడి రోడ్డుపై రౌడీ సీటర్లు దారుణంగా హత్య చేసారు అంటే నంద్యాల లో ఉన్న పోలీసుల పనితీరు పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రతి స్టేషన్ పరిధిలో ప్రతి నెల రౌడీ…