ఓరుగల్లులో బీజేపీ ‘నిరుద్యోగ మార్చ్’కు పోలీసుల అనుమతి
వరంగల్ ముచ్చట్లు:
ఈనెల 15న హన్మకొండ కాకతీయ యూనివర్శిటీ చౌరస్తా నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించనున్న ‘నిరుద్యోగ మార్చ్ కు వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయం అనుమతినిచ్చింది.దాంతో ఓరుగల్లు నిరుద్యోగ మార్చ్ విజయవంతం కోసం బీజేపీ నేతల…