పోలీసు స్పందన కార్యక్రమం తాత్కాలికంగా రద్దు
నంద్యాల ముచ్చట్లు:
నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో జరగబోయే " స్పందన కార్యక్రమము"ను తాత్కలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
సోమవారం (ఆగష్టు 15) 76 వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల…