టెక్నాలజీతో రాధ హత్య ఛేధించిన పోలీసులు
ఒంగోలు ముచ్చట్లు:
ప్రకాశం జిల్లాలో వివాహిత రాధ హత్య కేసులో పోలీసులు టెక్నాలజీని బాగా వినియోగించారు. హత్య జరిగి రోజులు గడుస్తున్నా నిందితుల్ని పట్టుకోలేకపోయారని, అసలు ఆమె కనిపించడంలేదని ఫిర్యాదు చేసినా పోలీసులు నిర్లక్ష్యం చేశారంటూ…