తమ భర్తలను సొంత జిల్లాలకు బదిలీ చేయాలని కోరిన పోలీసు భార్యలు
కాకినాడ ముచ్చట్లు:
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ నుండి రంప చోడవరం, చింతూరు సబ్ డివిజన్లలోనో అడవి ప్రాంతంలో పనిచేస్తున్న తమ భర్తలను జీవో నెంబర్ 71 ప్రకారం సొంత జిల్లాలలోకి బదిలీ చేయాలని కోరుతూ పోలీసుల భార్యలు, వారి కుటుంబ…