నెల్లూరులో మళ్లీ పొలిటికల్ హీట్
నెల్లూరు, ముచ్చట్లు:
నెల్లూరులో మళ్లీ పొలిటికల్ హీట్ మొదలైంది. ఇప్పటికే జిల్లాకు చెందిన ముగ్గురిపై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది. మొన్న కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి టీడీపీకి దూరమవుతున్నారనే పుకారు వినపడింది, ఆయన…