బెజవాడ ఈస్ట్‌లో పొలిటికల్ హీట్
- దేవినేని అవినాష్ వర్సెస్ గద్దె రామ్మోహన్ రావు
విజయవాడ ముచ్చట్లు :
బెజవాడ ఈస్ట్‌లో గడచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున గద్దె రామ్మోహన్ రెండోసారి గెలుపొంది తూర్పు నియోజకవర్గంలో తన పట్టును నిరూపించారు. వివాదరహితుడైన గద్దె…