దెందులూరులో పొలిటికల్ హీట్
ఏలూరు ముచ్చట్లు:
2019 అసెంబ్లీ ఎన్నికలు దెందులూరు రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేశాయి. తనకు ఎదురే లేదని అనుకున్న టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఓడిపోగా.. అక్కడ వైసీపీ నుంచి పోటీ చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొఠారు అబ్బయ్య చౌదరి గెలిచారు.…