బీహార్ లో రాజకీయ చిక్కుముడి
పాట్నా ముచ్చట్లు:
ఓ వైపు మహా పంచాయితీ.. అంతలోనే మరో రాజకీయ చిక్కుముడి.. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న సమయంలో బీహార్ లో జరుగుతున్న పరిణామాలు హాట్ హాట్‌గా మారుతున్నాయి. అక్కడ కూడా సంక్షోభం తప్పదనే వాదనలను తెరమీదికి వస్తున్నాయి.…