మునుగడు మూడ్ లో పొలిటికల్ పార్టీలు
హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ రాజకీయాలు సెమీ ఫైనల్‌కు చేరుకున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా లేఖ ఇవ్వడం.. ఆయన స్పీకర్ కార్యాలయం నుంచి బయటకు వెళ్లకముందే ఆమోదం తెలియచేయడం కూడా అయిపోయియి. దీంతో…