కమలం కనుసన్నల్లో రాజకీయాలు
తిరుపతి ముచ్చట్లు:
కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెద్దగా రాష్ట్రాల ఎన్నికల్లో పనిచేయడం లేదు. ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట కేంద్ర ప్రభుత్వ పనితీరును ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. మోదీ ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రజల్లో స్పష్టంగా ఉందన్న…