తెలుగు రాష్ట్రాల్లో సెంటిమెంట్ రాజకీయాలు
హైదరాబాద్ ముచ్చట్లు:
రాజకీయాల్లో కొన్ని బహిరంగస్నేహాలు ఉంటాయి. అంతర్గత స్నేహాలూ ఉంటాయి. అయితే రాజకీయ స్నేహాలన్నీ పరస్పర ప్రయోజనాలను బట్టే ఉంటాయి. అలా గత ఆరేడేళ్ల నుంచి తెలంగాణ నుంచి బీఆర్ఎస్, ఏపీ నుంచి వైఎస్ఆర్‌సీపీ మధ్య స్నేహం ఉంది.…