హస్తినలో తెలంగాణ రాజకీయం….
హైదరాబాద్,ముచ్చట్లు:
తెలంగాణ రాజకీయాలు ఢిల్లీ బాట పట్టాయా? ఢిల్లీ కేంద్రంగానే రాష్ట్ర రాజకీయాలు, రాజకీయ వ్యూహాలు రూపు దిద్దుకుంటు న్నాయా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి,…