ముగిసిన రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్
న్యూఢిల్లీ ముచ్చట్లు:
రాష్ట్రపతి ఎన్నికల్లో అతి కీలకమైన పోలింగ్ ప్రక్రియ సోమవారం ముగిసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కూడా ఇవాళే ప్రారంభం కావడంతో ఎంపీలందరూ ఢిల్లీలో, ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేలు అసెంబ్లీల్లో ఓట్లు వేస్తున్నారు.…