పొంగులేటి… జూపల్లి ఎటు..?
హైదరాబాద్ ముచ్చట్లు:
నిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఉంటాయి. అందుకు తెలంగాణలో ఉత్కంఠ భరితంగా నడుస్తున్న ‘పొంగులేటి..జూపల్లి’ పొలిటికల్ డ్రామాను ఉదాహరణగా చెప్పవచ్చు అంటున్నారు. పొంగులేటి ఏ పార్టీలో చేరతారు? జూపల్లి…