పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని పూజలు, హోమాలు
రాజమండ్రి ముచ్చట్లు:
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని రాజానగరం జనసేన నేత బత్తుల బాలరామకృష్ణ తమిళనాడు నుండి 11మంది వేద పండితులను తీసుకొచ్చి గోదావరి నది తీరాన రాజమాతంగి ప్రత్యేక హోమ జరిపించారు. రాజనగరం…