పల్లెల్లో పడకేసిన పారిశుధ్యం
- ప్రభలుతున్న విష జ్వరాలు
నంద్యాల ముచ్చట్లు:
పారిశుద్ధ్య పనులు చేపట్టడంలో పంచాయతీ అధికారులు విఫలం అయ్యారని విమర్శలు వినిపిస్తున్నాయి. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించడంలో వైద్య అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని…