ప్రముఖ నటుడు తారకరత్న మృతి
హైదరాబాద్ ముచ్చట్లు:
ప్రముఖ సినినటుడు నందమూరి తారకరత్న (39) చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. కాగా లోకేష్ యువగళం పాదయాత్ర కుప్పంలో ప్రారంభమైంది. ఆరోజున తీవ్రమైన గుండెపోటుతో కుప్పకూలిపోయిన తారకరత్న చికిత్స పొందుతూ…