10లీటర్ల సారా స్వాధీనం వ్యక్తి అరెస్ట్ మద్యం స్వాధీనం
చౌడేపల్లె ముచ్చట్లు:
మండలంలోని పరికిదొన పంచాయతీ సామిరెడ్డిపల్లెకు చెందిన పి. గంగరాజును అరెస్ట్ చేసి అతనివద్ద గల 10 లీటర్ల సారా ను స్వాధీనం చేసుకొన్నట్లు ఎస్‌ఐ రవికుమార్ శుక్రవారం తెలిపారు. రహస్యసమాచారం మేరకు దాడులు నిర్వహించగా …