ఖమ్మంలో 60 ఎకరాలు కబ్జా
ఖమ్మం ముచ్చట్లు:
కారేపల్లి పెద్ద చెరువు శిఖం భూమి ఆక్రమణలకు గురైంది. 60 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని మత్య్సకారులు జిల్లా కలెక్టర్ కు వివిధ శాఖల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. సమస్యపై దృష్టి సారించి, శిఖం భూమి సర్వే…