గంజాయి స్వాధీనం
నందిగామ ముచ్చట్లు:
విశాఖ నుండి హైదరాబాద్ కు వెళ్తున్న గంజాయిని కీసర్ టోల్ ప్లాజా వద్ద కంచికచర్ల పోలీసులు పట్టుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా రెండు కార్లలో 100 కేజీల గంజాయిని ముగ్గురు వ్యక్తులు తరలిస్తున్నారు. పక్కా సమాచారంతో రెండు…