మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు
మేడ్చల్ ముచ్చట్లు:
మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో భారత ప్రధాని నరేంద్రమోడీ కి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిసాయి. ఉప్పల్ నుండి నారపల్లి వరకూ ఎలివేటెడ్ కారిడార్ ఫ్లై ఓవర్ పనులు ఇంకా ఎన్నాళ్ళు అంటూ వెలిసిన పోస్టర్లతో…