కేటీఆర్ ను ప్రశ్నిస్తూ పోస్టర్లు
హైదరాబాద్ ముచ్చట్లు:
హైదరాబాద్ ఉప్పల్ బి.జె.పి, బి.ఆర్.ఎస్ పార్టీ మధ్య అభివృద్ధి విషయంలో పోస్టల్ వార్ నడుస్తోంది. మొన్న ఉప్పల్ నుంచి నారపల్లి చేపట్టిన బ్రిడ్జి పనులు జాప్యం జరుగుతుందని మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ రోజు ఓ…