కాకరేపుతున్న పోస్టర్లు
హైదరాబాద్ ముచ్చట్లు:
సోషల్ మీడియాలో టీఆర్ఎస్-బీజేపీ మధ్య వార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేతల ప్రసంగాలు, వారి వ్యవహార శైలిపై ఏ చిన్న లూప్ హోల్ దొరికినా ఆడేసుకుంటుంటారు. దీని కోసం సోషల్ మీడియాలో ఓ మినీ ప్రపంచ యుద్ధమే…