టెక్కలిలో పోటా పోటీ…
శ్రీకాకుళం ముచ్చట్లు:
ఇద్దరూ ఇద్దరే.. నోటి దురుసు వారికున్న నైజం. ఇద్దరినీ స్థానిక నాయకత్వం వ్యతిరేకిస్తుంది. అయినా సరే పార్టీ అధినాయకత్వాలు మాత్రం ఇద్దరికీ టిక్కెట్ ఖరారు చేసింది. దీంతో పోటీ రసకందాయంలో పడింది. టెక్కలి నియోజకవర్గంలో…