శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తిని ఆపి – బొజ్జా దశరథరామిరెడ్డి.
రాయలసీమకు త్రాగు, సాగు నీరుని అందించాలి
నంద్యాల ముచ్చట్లు:
శ్రీశైలం రిజర్వాయర్ కనీస నీటి మట్టం దిగువ నుండి విధ్యుత్ ఉత్పాదన చేపట్టడం ఆపి, రాయలసీమకు త్రాగు నీరు, సాగు నీరు లభ్యతకు క్రియాశీలక కార్యాచరణ చేపట్టాలని కోరుతూ…