తెలంగాణలో అధికారం భాజపాదే-కేంద్ర హోం మంత్రి అమిత్ షా
హైదరాబాద్ ముచ్చట్లు:
ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం భాజపాదేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన భాజపా సంకల్ప సభలో అమిత్ షా ప్రసంగించారు. వచ్చే…